రక్త ప్రసరణను మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే..
సిట్రస్ పండ్లలలో విటమిన్
సీ పుష్కలంగా ఉంటుంది.
రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి
ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్‌తోపాటు నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దుంపల్లో నైట్రేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తోంది. రక్తప్రసరణకు సాయపడుతుంది.
చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి
డ్రైఫ్రూట్స్‌లో ఒమేగా-3 యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
పసుపులో ఉండే కర్కుమిన్
రక్తప్రసరణను మరింత మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంతోపాటు మెరుగైన రక్త ప్రసరణకు సాయపడుతుంది
ఒత్తిడి, వాపును బెర్రీలు తగ్గిస్తాయి. రక్త ప్రసరణను మరిత మెరుగుపరుస్తాయి
Related Web Stories
కీరదోస గింజలతో కలిగే 9 ప్రయోజనాలు!
రోజూ తమలపాకులు తినడం వల్ల జరిగేది ఇదే..
మలబద్ధకం తగ్గాలంటే..?
టైగర్ నట్స్ తింటే ఇన్ని లాభాలున్నాయా?