మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే.. ట్రై చేసి చూడండి.
బ్లూబెర్రీస్ ఈ చిన్న పండ్లు తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి.
సాల్మాన్ చేపలలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బ్రోకలీ మెదడు పనితీరుకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె అందిస్తుంది.
వాల్ నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఇవన్నీ మెదడు ఆరోగ్యానికి పనిచేస్తాయి.
అవకాడో మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్, విటమిన్లు మంచి సపోర్ట్ ఇస్తాయి.
డార్క్ చాక్లెట్ ఇందులోని ప్లేవనాయిడ్స్, కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
పాలకూరలోని విటమిన్ కె, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పోషకాలతో నిండి ఉంటాయి. మెదడు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
Related Web Stories
పొట్ట తగ్గాలంటే.. ఏం చేయాలి?
పసుపు, అల్లం కలిపి తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..
ఈ ఆహారాలు తింటే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ ఇబ్బంది తప్పవట..!
ఆరోగ్యానికి అల్లంచేసే మేలు ఎంతో తెలుసా..!