c1e22bc6-cdb4-498c-9bdf-bc441e1edff4-food.jpg

హార్మోన్లను బ్యాలెన్స్ గా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!

189c8fc4-877c-41ae-b43f-80f325953681-food1.jpg

శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ గా లేకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

e6c53c3c-de56-4180-b1e1-db1344fa2c1f-food2.jpg

హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉంచడంలో కొన్ని సూపర్ ఫుడ్స్ బాగా సహాయపడతాయి.

flat lay photography of raw salmon fish

సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది హార్మోన్లను బ్యాలెన్స్ గా ఉంచుతుంది.

హార్మోన్ సంశ్లేషణకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అవకాడోలో ఉంటాయి.

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు,  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చియా విత్తనాలలో ఒమేగా-3,  ఫైబర్ ఉంటాయి.  ఇవి హార్మోన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది.

పాలకూరలో ఐరన్ తో పాటూ ఇతర పోషకాలు కూడా ఉంటాయి.  ఇవి హార్మోన్ల పనితీరును మెరుగ్గా ఉంచుతాయి.

కొబ్బరి నూనెలో హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడే మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.

హార్మోన్లను నియంత్రణలో ఉంచే వాటిలో క్వినోవా కూడా ఒకటి.  ఇందులో అవసరమైన అమైనో ఆమ్లాలు, పోషకాలు ఉంటాయి.