మెరుగైన ఆరోగ్యం కోసం తప్పక
తీసుకోవలసిన సూపర్‌ఫుడ్స్ ఇవే..
ఆకుపచ్చ కూరలు, పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అవకాడో పండ్లలో మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
కాలేలో విటమిన్ ఎ, సితో పాటు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం మెండుగా ఉంటాయి
నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.
పచ్చి బఠానీల్లో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, ఫోలేట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కివీ పండ్లలో విటమిన్ సితో పాటు ఫైబర్, పొటాషియం, విటమిన్ ఇ ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి.
పాలకూర. వీటిలో విటమిన్ సితో పాటు పొటాషియం, కాల్షియం మెండుగా ఉంటాయి. ఇవి కంటిచూపును గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Related Web Stories
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుందంటే...
అల్లం రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క పండు తింటే చాలు..
చుక్కకూరతో ఇన్ని లాభాలు ఉన్నాయా..?