ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే కాల్షియం తక్కువున్నట్టే!

శరీరంలో తగినంత కాల్షియం  లేకపోతే పార్కిన్సన్స్​ వ్యాధి వస్తుంది

ఆ క్రమంలో ఎముకలు,  కండరాలు బలహీన పడతాయి

కాల్షియం తగ్గితే గోళ్లు  పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి

దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా  ఉండాలంటే కూడా కాల్షియం అవసరం

కాల్షియం తగ్గితే డిప్రెషన్‌  కూడా పెరిగే ఛాన్స్ ఉంది

ఇది లోపిస్తే కండరాల  తిమ్మిరి, చేతులు, కాళ్లు నొప్పులు వస్తాయి

పిల్లల్లో క్యాల్షియం లోపం వల్ల  వారి ఎదుగుదల ఆలస్యమవుతుంది