షుగర్ లక్షణాలు ఇవే!
ప్రస్తుతం వయస్సుతో
సంబంధం లేకుండా చాలామంది
డయాబెటిస్ బారిన పడుతున్నారు
యువకుల్లో షుగర్
తాలూక మొదటి లక్షణం
అధిక దాహం. అతిగా మూత్రవిసర్జన
యువతలో మధుమేహం
ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది
షుగర్ వ్యాధితో బాధపడేవారు
అకస్మాత్తుగా బరువు తగ్గుతారు
కంటి చూపు స్పష్టత
తగ్గితే షుగర్ వచ్చినట్టే
చిన్న పనులు చేసి అలసిపోతారు
షుగర్ వ్యాధితో బాధపడేవారు
మానసిక ఆందోళనతో ఉంటారు
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే
వెంటనే వైద్యుడిని సంప్రదించండి
Related Web Stories
గర్భాశయ నొప్పి క్షణాల్లో తగ్గించుకోండిలా
వేయించిన పల్లీలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే జరిగేదేంటి?
పెద్దపేగు క్యాన్సర్కు చెక్ ఇలా