సీఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..

చేపలు, రొయ్యలు,  పీతలు ఆరోగ్యానికి చాలా మంచివి.  కానీ సీ ఫుడ్స్ నచ్చని వారు కొందరుంటారు

బలవంతంగా వాటిని తిని  తరువాత ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు

శరీరంపై దద్దుర్లు వచ్చి దురద పెడుతుంది

పెదవులు, ముఖం, నాలుకపై వాపు వస్తుంది

శ్వాస ఆడక ఇబ్బంది పడతారు

వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి

విపరీతమైన దగ్గుతో  ఉక్కిరిబిక్కిరికి గురవుతారు

ఈ లక్షణాలు కనిపిస్తే  సీ ఫుడ్స్ తినడం మానేయాలి