కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో
కనిపించే లక్షణాలు ఇవే..!
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు
పెరిగితే మెదడుకు రక్త
ప్రవాహానికి ఆటంకం
ఏర్పడుతుంది.
గుండెకు రక్తం పంప్ కావడంలో
గుండె నుండి శరీర అవయవాలకు
రక్తం పంప్ కావడంలో
కొలెస్ట్రాల్ ఆటంకాలు సృష్టిస్తుంది
శరీరంలో కళ్లు లేదా కీళ్ల
చుట్టూ ఉన్న చర్మం కింద
కొవ్వు నిల్వలు ఏర్పడతాయి.
ఇవి పసుపు రంగులో
గడ్డలుగా కనిపిస్తాయి
అధిక కొలెస్ట్రాల్ గుండెకు
రక్త ప్రసరణ తగ్గేలా చేసి ఛాతీ
నొప్పికి కారణం అవుతుంది
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు
గుండెకు ఆక్సిజన్
సరఫరా తగ్గుతుంది
అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు
రక్త ప్రవాహం తగ్గడం వల్ల
శరీరంలో కొన్ని భాగాలలో
తిమ్మిరి, బలహీనత
ఎదుర్కుంటారు
గుండె రక్తాన్ని పంప్
చేయడానికి కష్టపడటం
వల్ల క్రానిక్ ఫాటిగూ
అనే సమస్య వస్తుంది
Related Web Stories
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..
వావ్.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసా..
నల్ల టమోటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..