ఒత్తిడిని జయించే
మార్గాలు ఇవే..!
పని చేస్తూనే మధ్యలో
బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు వంటివి
చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
ఇలా క్రమం తప్పకుండా ప్రతి
రోజు చేయటం వల్ల దీర్ఘకాలిక
ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి.
మనకు ఇష్టమైన వ్యక్తుల
ఫోటోలు లేదా బొమ్మలను
డెస్క్ మీద పెట్టుకోవటం వల్ల.
వాటిని చూసినప్పుడల్లా మన
ఆలోచనలు మారతాయి.
సమయం చిక్కినప్పుడు
కుటుంబ సభ్యులతోను..
స్నేహితులతోను ఫోన్‌లో
మాట్లాడితే పని ఒత్తిడి
తగ్గుతుంది.
ఎక్కువ సేపు ఆఫీసులోనే
గడుపుతారు కాబట్టి రోజుకు
కనీసం రెండు లీటర్ల
నీళ్లైనా తాగాలి.
దీని వల్ల శరీరానికి అదనంగా
ఆక్సిజన్ లభిస్తుంది. ఒత్తిడి
నుంచి కొంత
ఉపశమనం లభిస్తుంది.
ఉదయాన్నే లేచిన వెంటనే
యోగా చేయటం వల్ల కూడా
ప్రయోజనం ఉంటుంది.
Related Web Stories
వారాంతాల్లోనైనా వ్యాయామం చేయండి
చికెన్, చేపలు.. ఈ రెండింటిలో ఎందులో ప్రొటీన్ ఎక్కువో తెలుసా
పర్పుల్ క్యాబేజీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ఓట్స్ vs గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..