ఖాళీ కడుపుతో బిర్యానీ ఆకు నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
బిర్యానీ ఆకులు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి.
బిర్యానీ ఆకులో ఉండే కార్మినేటివ్ లక్షణాలు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.
బిర్యానీ ఆకులో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేసి దీర్ఘకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి.
బిర్యానీ ఆకుల సువాసన శ్వాసకోశంలో ఉండే రద్దీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఈ వాసన ఒత్తిడిని తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో బిర్యానీ ఆకులు సహాయపడతాయి.
బిర్యానీ ఆకులలో ఉండే సమ్మేళనాలు కాలేయ పనితీరుకు , కాలేయ శుద్దికి సహాయపడతాయి.
Related Web Stories
వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్లు తాగితే ఎంతో శ్రేయస్కరం
విటమిన్ B12 లోపం కారణంగా శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే..!
విటమిన్-సి బూస్టింగ్ ఆహారాల గురించి తెలుసా?
ఎండాకాలంలో కచ్చితంగా తినాల్సిన 8 కూరగాయలు