దీర్ఘాయుష్షు కోసం ఈ రక్త పరీక్షలు తప్పనిసరి!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వైద్య పరీక్షలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

కాలేయ పనితీరును ముదింపు వేసేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు అవసరం. 

 కిడ్నీ ఫంక్షన్ టెస్టులు

 గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎంత ఉందో తెలుసుకునేందుకు అపో లిపోప్రొటీన్ బీ పరీక్ష ఉపకరిస్తుంది

శరీరంలో సగటు చక్కెర స్థాయిలను అంచనా వేసేందుకు హెచ్‌బీఏ1సీ పరీక్ష అత్యంత ఉపయుక్తమైనది.