సొరకాయతో  ఈ జబ్బులు పరార్.. 

సొరకాయలో విటమిన్లు, తక్కువ కేలరీలు, ఫైబర్, పొటాషియం, మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి.  

దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు.

బీపీ ఉన్నవారికి ఇది మంచిది 

 బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.

 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

 ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది

 చెడు కొలెస్ట్రాల్‌ను తొలగింస్తుంది