ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఇది మహిళల సంతానోత్పత్తిపై దుష్ప్రభావం చూపుతుంది.
తినే ఆహారం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవా
లి.
సంతానం కోసం ప్రయత్నించేవారు తమ డైట్‌లో ఈ ఫుడ్స్ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు
అరటింపడు తినాలి. ఇందులో విటమిన్ బి6 ఉంటుంది. అరటిపండు సహజ సంతానోత్పత్తి బూస్టర్
కుంకుమ పువ్వు.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచ
ుతాయి
మెంతులు.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబ
ుతున్నారు
దేశీ నెయ్యి.. ఇది హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంది. రోజూ తినడం వల్ల మహిళలకు, పురుషులకు మేల
ు జరుగుతుంది
ఈ నాలుగు ఆహారాలు.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసా?
సమ్మర్లో పైనాపిల్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బార్లీ జ్యూస్ వల్ల కలిగే.. 7 ప్రయోజనాలు ఏంటో తెలుసా..
55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!