516cf4ca-1dba-4d0d-8d1a-12f4b4f6739d-8.jpg

డయాబెటిస్‌ ఉన్నవారి కోసం వేసవిలో  ఈ ఫ్రూప్ట్స్ ఉన్నాయి

పోషకాలు అధికంగా ఉన్న పండ్లను తీసుకోవడంతో గ్లైసెమిక్ ఇండెక్స్ అదుపులో ఉంచుకోవచ్చు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో GI తక్కువగా ఉంటుంది

పుచ్చకాయ మితంగా తీసుకుంటే విటమిన్లు ఎ, సి లకు మంచి మూలం

చెర్రీస్ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి

కర్బుజా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మితంగా తినవచ్చు

రేగు పండ్లలో ఫైబర్, విటమిన్లు సి, కె, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

యాపిల్స్‌ని తొక్కతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే అదనపు ఫైబర్ లభిస్తుంది