0b658549-9496-4e70-8c72-88ede2070e02-f5.jpg

మధుమేహం ఉందా.. ఈ పండ్లు తిన్నారో అంతే సంగతులు

4697aeb3-b487-46ae-9ec3-8ba998e2e07d-f6.jpg

డయాబెటిస్ చాలా మంది జీవితాలను తలకిందులు చేసే సమస్య. ఈ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 రకాల పండ్లు డయాబెటిస్ రోగులకు ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి.  

2ec13137-1812-4741-ad80-287212198ac1-f0.jpg

అరటిపండు రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని అస్సలూ తినకూడదు. 

b5a3c3e8-dbb2-4315-95e9-f780700c7c24-f1.jpg

ద్రాక్షలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ద్రాక్షను తినకపోవడం మంచిది.

పైనాపిల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. తద్వారా షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. 

సపోటా పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు సపోటా పండు తింటే షుగర్ పెరుగుతుంది.

మధుమేహం ఉన్నవారికి నారింజ పండ్లు మంచివే అని చాలామంది చెబుతుంటారు. కానీ నారింజ పండు అసలూ తినకూడదు. పైగా తియ్యగా ఉన్న నారింజను తినకపోవడం మరీమంచిది.