ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం!
ఎక్కువ సేపు కూర్చొని ఉంటే
ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
నిరంతరాయంగా స్నాక్స్
తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు
8 గంటల పాటు నిద్రపోవడం
చాలా అవసరం.
కాళ్లను రివర్స్ ఉంచి
కూర్చుంటే సమస్యలు వస్తాయి.
డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి సప్లిమెంట్స్ వినియోగించవద్దు.
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వినియోగిస్తే మానసిక సమస్యలు వస్తాయి.
అతిగా కాఫీ తాగితే జీర్ణ
సమస్యలకు దారి తీస్తుంది.
Related Web Stories
జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!
షుగర్ లక్షణాలు ఇవే!
గర్భాశయ నొప్పి క్షణాల్లో తగ్గించుకోండిలా
వేయించిన పల్లీలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..