సంతోషకరమైన హార్మోన్లను  పెంచే రోజు అలవాట్లు ఇవే..

మీ దినచర్యలో ఈ అలవాట్లను  చేర్చుకుంటే సంతోషకరమైన  హార్మోన్ల స్థాయి పెరుగుతుంది

రోజు వ్యాయామం, రన్నింగ్, స్విమ్మింగ్ చేస్తే సంతోషకరమైన హార్మోన్స్ విడుదలవుతాయి

ఇతరుల పట్ల దయతో ఉంటూ  చేతనైన వారికి సాయం చేయడం

ప్రతిరోజు 15 నుంచి 20  నిమిషాలు ఎండలో కూర్చోవడం

స్నేహితులు, కుటుంబ  సభ్యులతో సమయం గడపడం

ఒత్తిడిని తగ్గించుకోవడానికి,  ఆనందాన్ని పెంచుకోవడానికి  ధ్యానం అలవాటు చేసుకోవడం

రోజు పండ్లు, కూరగాయలు,  ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి

తగినంత నిద్ర కూడా ఉంటే సంతోషకరమైన హార్మోన్ల స్థాయి క్రమంగా పెరుగుతుంది