బరువు తగ్గాలనుకునే వారికి
ఈ జ్యూసెస్ బెస్ట్
సొరకాయ జ్యూస్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామంతోపాటు పరిగడుపున ఒక గ్లాసు సొరకాయ జ్యూస్ తాగాలి.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, నిమ్మకాయ రసం కలిపి తాగాలి. బరువు తగ్గేందుకు ఇది మంచి చిట్కా.
బరువు తగ్గేందుకు క్యారెట్ జ్యూస్ సరైనది
ఊబకాయం నుంచి బయటపడేందుకు ఉసిరి జ్యూస్ సైతం మంచి ఔషధంగా పని చేస్తుంది.
బీట్‌రూట్ ముక్కలుగా చేసి గ్లాసు వాటర్‌లో వాటిని వేసి పరిగడుపున జ్యూస్ చేసుకుని తాగాలి. తద్వారా బరువు తగ్గుతాం.
Related Web Stories
ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో.. అవి ఏమిటో తెలుసా?
ఒక్క జామకాయ తినడం వల్ల ఎన్ని లాభాలంటే..
వేగంగా బరువు తగ్గడానికి సహాయపడే పండ్లు ఇవే..
శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు ఇవే..!