బ‌రువు తగ్గాలంటే ఈ కొరియ‌న్  డ్రింక్స్ తాగండి..!

చైనా, జపాన్, కొరియా ప్రాంతాలలో లభించే యుజ అనే సిట్రస్ పండుతో సిట్రాన్ టీ చేస్తారు. ఇది జీర్ణక్రియలో సహాయపడి బరువు ఈజీగా తగ్గిస్తుంది.

 కీరా దోసకాయ, పుదీనా కలిపిన నీరు మంచి డిటాక్స్‍గా పనిచేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

 గ్రీన్ టీ బరువు మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. 

నీటిలో అల్లం, నిమ్మరసం  వేసి తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. 

బోరిచా టీ. బరువు తగ్గడానికి బెస్ట్‍గా సహాయపడుతుంది.

కొరియన్లు తాగే రెడ్ జిన్సెంగ్  టీ . బరువ తగ్గించడంలో సహాయపడుతుంది.

మచ్చా లట్టే చూడటానికి ఆకుపచ్చని పొడిలా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.