రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఉదయమే ఈ పనులు చేయండి..
సూర్యోదయానికి ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించండి.
నిద్ర లేవగానే ఓ
గ్లాసుడు నీళ్లు తాగండి.
ఉదయం లేవగానే మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్ కాకుండా బయటకు వెళ్లి సూర్యోదయాన్ని చూడండి.
కొద్ది సేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. దీని వల్ల స్ట్రెస్ తగ్గుతుంది.
పుస్తకంలో మీ అనుభవాలను, ఆలోచనలను రాసుకోండి.
యోగా, నడక, వ్యాయామం.. ఇలా ఏదైనా ఒక శారీరక వ్యాయామం చేయండి.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయండి.
Related Web Stories
చింతచిగురు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
యాలకుల పాలతో ప్రయోజనాలు ఎన్నో...
పురుషుల మెనోపాజ్.. లక్షణాలు ఇవే!
చలికాలంలో లభించే తేగలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?