ఉడకబెట్టిన  వేరుశెనగలు ఎందుకు తినాలి..

వేరుశనగ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

ఉడకబెట్టిన వేరుశెనగలు సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తినడానికి బావుంటాయి.

ఉడికించిన వేరుశెనగలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. 

ఉడికించిన వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలున్నాయి.

ఇవి గుండె ఆరోగ్యం పెంచుతాయి.

 వేరుశనగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

 బరువును అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయి.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.