ఏజెన్సీలో దొరికే ఈ కాయలకు  తేలు విషాన్ని పోగొడుతుంది

గ‌రుడ ముక్కు చెట్టును ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తున్నారు.

తేలు విషాన్ని హ‌రించ‌డంలో ఈ మొక్క ప‌ని చేసిన‌ట్టు ఏ ఇతర మందులు పనిచేయవని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తేలు విషం హ‌రించుకుపోతుంది

మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్కకు మొక్క ఆకుల రసం మంచి మెడిసిన్.

ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి క్షయ నివారణకు ఉపయోగిస్తారు.

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలపై అప్లై చేయాలి.

కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, ఛాతి నొప్పి వ్యాధుల నివారణ కోసం ఈ మొక్క వేరును ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి ఆ క‌షాయాన్ని తాగాలి.