వీరు చపాతీలు
అస్సలు తినకూడదు..
పొట్ట తగ్గించుకోవాలని చూసేవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు.
క్రమం తప్పకుండా తీసుకుంటే వెయిట్ తగ్గుతుందని వారి అంచనా.. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీ తినకూడదట.
డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు చపాతీలు ఎక్కువగా తింటుంటారు. కానీ వారు అస్సలు తినకూడదు.
చపాతీలో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడూ అలసిపోతూ ఉండేవారు చపాతీ తినకపోవడమే మంచిది.
గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది.
చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
Related Web Stories
రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్..
కండలు తిరిగిన శరీరం కోసం.. ఈ 5 ఆహారాలు తీసుకోండి చాలు..
చిక్కుడు కాయలతో అరోగ్య ప్రయోజనాలివే....
ఆలూ చిప్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?