9eadc762-bb7c-4530-a0df-24cb15c6e877-curry5.jpg

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!

0c924946-00ce-4765-8373-cc7f41b14700-curry9.jpg

కరివేపాకు  భారతీయ వంటల్లోనూ, పోపులోనూ ఎక్కువగా వాడుతుంటారు.

aa70c105-dfd7-44ab-a826-5be6f3481f95-curry3.jpg

రుచిని, సువాసనను మాత్రమే కాకుండా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది.

e0483c65-2a40-4454-9de1-af3c7c5eb820-curry4.jpg

కరివేపాకులో ఐరన్,   కొవ్వు,  ప్రోటీన్, కాల్షియం, విటమిన్-సి వంటి పోషకాలు ఉంటాయి.

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే జీవక్రియ  పెరుగుతుంది.  ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి.  ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచి, మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు జుట్టుకు మేలు చేస్తాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా,  ఆరోగ్యంగా పెరుగుతుంది.

కరివేపాకు నీరు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.