ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!

ఆరోగ్యాన్ని చేకూర్చే గింజలు, విత్తనాలలో అవిసె గింజలు ప్రధానమైనవి.

అవిసె గింజల్లో ఫైబర్,  ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు పుష్కంలగా ఉంటాయి.

కానీ అవిసె గింజలను తినడం కొందరికి చాలా ప్రమాదం.

రొమ్ము లేదా గర్బాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలు అవిసె గింజలు తీసుకోకూడదు.

గర్భణీ స్త్రీలు అవిసె గింజలు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.  ఇవి చాలా వేడి చేస్తాయి కాబట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రేగు సంబంధింత సమస్యలు ఉన్నవారు అవిసె గింజలను తినకూడదు.  ఇందులో పైబర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రేగు ఆరోగ్యం పాడవుతుంది.

అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.  రక్తంలో తక్కువ చక్కెర సమస్య ఉన్నవారు వీటిని తినకూడదు.