ఈ  సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో  గోరు వెచ్చని నీరు తాగకూడదు..!

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు తాగకూడదు.

ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా లేనిదే  ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు.

జ్వరం బారిన పడినవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే సమస్యలు పెరుగుతాయి.

వేసవికాలంలో ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతాయి.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగకూడదు.