వంకాయను ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదు..!
చాలా ఇష్టంగా తినే వంకాయను ఈ 7సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదట.
జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే సమస్యలు పెరుగుతాయి.
గర్భధారణ సమయంలో స్త్రీలు వంకాయను ఎక్కువగా తినకూడదు.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండాలి.
కంటి ఇరిటేషన్ తో బాధపడేవారు వంకాయను తినకూడదు.
వంకాయలు ఎక్కువ తింటే ఫైల్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.
చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు.
బరువు తగ్గాలని అనుకునేవారు వంకాయలకు దూరంగా ఉండాలి.
Related Web Stories
రోజూ వేపాకులు తింటే.. ఈ 8 లాభాలు గ్యారెంటీ...
రోజూ ఉదయాన్నే ఓ చిన్న ముక్క అల్లం నమిలి తింటే.. జరిగేదిదే..!
పాలతో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
పరగడుపునే ఇంగువ నీరు తాగితే ఎన్ని లాభాలంటే..!