ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!
లవంగాలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తెలుసు. కానీ కొందరు వీటిని తినడం అస్సలు మంచిది కాదు.
లవంగాలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. గర్భవతులు వీటిని తింటే రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ.
కడుపు సంబంధిత సమస్యలుంటే లవంగాలు తినడం అస్సలు మంచిది కాదు. ఇది కడుపు నొప్పితో పాటు ఇతర సమస్యలు కూడా పెంచుతుంది.
కంటికి సంబంధించిన సమస్యలుంటే లవంగాలకు దూరంగా ఉండాలి.ఇది కళ్ళలో చికాకును కలిగిస్తుంది.
హిమోఫీలియా వంటి రక్తస్రావ సమస్యలతో ఇబ్బంది పడేవారు లవంగాలు అస్సలు తినకూడదు.
లివర్ సంబంధ సమస్యలున్నవారు లవంగాలు తీసుకునేవిషయంలో చాలా ఆలోచించాలి.
మధుమేహం ఉన్నవారు లవంగాల వినియోగాన్ని నివారించాలి. ఇది షుగర్ లెవల్స్ క్రాష్ కావడానికి దారితీస్తుంది.
గృహ వైద్యం పేరుతో చిన్నపిల్లలకు లవంగాలు ఇవ్వకూడదు. అధికవేడి కారణంగా పిల్లలలో గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి.
ఆరోగ్యం కోసం రోజుకు రెండు లవంగాలకు మించి తినకూడదు.
Related Web Stories
టీబీతో బాధపడే పెద్దలకు గుడ్ న్యూస్!
పాలకూర, టమాట కలిపి తింటే ప్రమాదమా?
వావ్.. రోజుకో ఉసిరి తింటే ఇన్ని ప్రయోజనాలా!
లాలిపాప్స్ ద్వారా క్యాన్సర్ గుర్తింపు..ఎలాగంటే!