బూడిద గుమ్మడి జ్యూస్‌తో
ఈ సమస్యలు దూరం..
శరీరం పనితీరుకు అవసరమైన
పోషకాలు బూడిద గుమ్మడిలో ఉంటాయి.
బూడిద గుమ్మడికాయ రసాన్ని
తీసుకుంటే మూత్ర సంబంధిత
సమస్యలు దూరం అవుతాయి.
రసం రెగ్యులర్‌గా తీసుకుంటే
ఇమ్యూనిటీ పెరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని
కంట్రోల్ చేసేందుకు ఉపకరిస్తోంది.
జ్ఞాపకశక్తిని
మెరుగుపరచడంలో సాయపడుతుంది.
రసం రెగ్యులర్‌గా తీసుకోవడం
మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ విషయం కేవలం అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Related Web Stories
వెండి పాత్రల్లో ఆహారం తినడం వల్ల ప్రయోజనాలు ...
అధిక రక్తపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుందా..!
రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!
ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా