మీ బ్రెయిన్‌ను పవర్‌ఫుల్‌గా మార్చే 7 విత్తనాలివే..
అవిసె గింజల్లో్ని ఆల్ఫా-నినోలెనిక్ యాసిడ్ గుణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
నువ్వుల్లోని సెసమిన్, సెసామోలిన్ లక్షణాలు జ్ఞాపకశక్తి పెరిగేందుకు దోహదం చేస్తాయి.
చియా గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
క్వినోవా విత్తనాల్లోని అమైనో ఆమ్లాలలో జ్ఞాపకశక్తిని పెంచే పోషకాలు ఉంటాయి.
గుమ్మడి గింజల్లోని జింక్, మెగ్నీషియం వంటి లక్షణాలు మెదడును చురుగ్గా మారుస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాల్లోని విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి.
జనపనార విత్తనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Related Web Stories
కలబంద రసంతో ఎన్ని ఉపయోగాలంటే..!
ఆందోళన సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
ఓట్స్ Vs పోహా ఏది ఆరోగ్యకరమైనది?
చేతులు, కాళ్లు ఇలా ఉన్నాయా? గుండె సమస్యలకు హెచ్చరికలు ఇవే..