6bfa7fef-c2e7-425b-881f-62ff990154bd-00.jpg

నెలరోజుల పాటూ  మాంసాహారం తినడం మానేస్తే..  ఏం జరుగుతుందంటే..!

10e866a0-1334-4f1f-bec5-bc2ced62f433-08_11zon.jpg

నాన్ వెజ్ మానేస్తే యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి.

1f4f6b7b-01cf-4ca0-a773-1982f54dfc45-01_11zon.jpg

 గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

2a391824-d24c-4a79-9c15-444d23491888-03_11zon.jpg

మాంసాహారంలో ఉపయోగించే మసాలా, ఉప్పు, కారం తగ్గడం వల్ల అధికరక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది.

 శాకాహారంలోనే సమతులాహారం తీసుకోవడం వల్ల ఎముక బలం పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి  కూడా మెరుగవుతుంది.

మాంసాహారం మానేస్తే ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.

నెలరోజులలోనే బరువు పరంగా శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి.