పసి పిల్లల్లోనూ ఈ చర్మ
సమస్యలు రావొచ్చు..
చర్మ వ్యాధులు ఏర్పడటానికి
చిన్న పిల్లల శరీరం చాలా
అనుకూలంగా ఉంటుంది.
పసి పిల్లలు కూడా
మొటిమల బారిన పడతారు.
ఈ మొటిమలు అప్పుడే పుట్టిన
కొంతమంది పిల్లల్లో రావచ్చు
లేదా పుట్టిన కొన్ని వారాల
తర్వాత అయినా రావచ్చు.
ముఖ భాగంలో తెల్లని
మచ్చలు ఉంటే, పేరంట్స్
చాలా అలెర్ట్‌గా ఉండాలి.
ఈ మచ్చలనే
మిలియగా పిలుస్తారు.
ఈ చిన్న మచ్చలు.. బుగ్గలు,
నొసలు, ముక్కు పైన,
కళ్ళ చుట్టూ రావొచ్చు.
ఏడాది వయస్సు ఉన్న
పిల్లల్లో నాపీ రాష్
సాధారణంగా వస్తాయి.
మృదువైన దుస్తులు,
కొన్నిరకాల డిటర్జెంట్ల వల్ల
నాపీ రాష్ సమస్య తలెత్తవచ్చు.
Related Web Stories
రోజంతా ఏసీలో కూర్చుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..
మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..
గ్రీన్ & రెడ్ యాపిల్ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.. ?
అతిగా స్మార్ట్ ఫోన్స్ వాడితే వచ్చే 7 సమస్యలు!