నానబెట్టిన  చియా గింజలతో కలిగే    ఆరోగ్య ప్రయోజనాలివే..

నానబెట్టినప్పుడు చియా గింజలు  నీటిని పీల్చుకుంటాయి. ఈ సీడ్స్ చుట్టూ జెల్ లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి.

ఈ గింజలు ఎక్కువ హైడ్రేట్‌గా ఉంచడానికి శరీరంలో సరైన ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. 

నానబెట్టిన చియా గింజలలోని కరిగే ఫైబర్ జీర్ణక్రియను  మెరుగుపరుస్తాయి.

చియా గింజలు జీర్ణాశయంలో పోషకాల శోషణ మెరుగవుతుంది.

నానబెట్టిన చియా గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

చియా గింజలలోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు ఫుల్‌గా ఉంచుతుంది. 

బరువుతగ్గేందుకు కూడా చియా గింజలు క్యాలరీలను తగ్గించే విధంగా సహకరిస్తుంది.

నానబెట్టిన చియా విత్తనాలు తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

చియా గింజలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం కలిగి ఉంటాయి. ఇవి బలమైన ఎముకలను అందిస్తాయి. 

నాన బెట్టిన చియా గింజలు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.