ఈ మసాలా దినుసుల  వల్ల కలిగే లాభాలివే.. 

పసుపులోని కర్కుమిన్.. వాపును తగ్గించి, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

జీలకర్రను తీసుకోవడం వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి.

కొత్తిమీరను తినడం వల్ల రక్తంలో  చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

రక్తపోటును నియత్రించడంలో  ఏలకులు సాయం చేస్తాయి. 

దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

మెంతికూర తీసుకోవడం వల్ల  మధుమేహం సమస్య తగ్గుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.