చర్మ సమస్యలతో
సతమతమవుతున్నారా..
వీటిని తీసుకోండి..
నిమ్మ, బత్తాయి, నారింజ వంటి సిట్రస్ ఫలాలు చర్మం మరమ్మత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
టమోటోలు మన శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. చర్మంపై తేమను సంరక్షించి ముడుతలను నివారిస్తాయి.
కోకో శాతం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆకృతిని సున్నితంగా మారుస్తాయి.
పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకు కూరల్లోని పోషకాలు చర్మాన్ని పునరుజ్జీవింపచేయడంలో సహాయపడతాయి.
బీటా-కెరటిన్ అధికంగా ఉండే చిలగడ దుంపలు యూవీ కిరణాల దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడాతాయి.
బెర్రీస్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి.
బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లోని మంచి కొవ్వులు చర్మం మెరిసేలా చేస్తాయి.
Related Web Stories
ఉదయాన్నే వాకింగ్ చేస్తారా? ఈ మార్పులతో బెనిఫిట్స్ రెట్టింపు!
పచ్చి కొబ్బరి ఇలా తింటే.. చర్మ సమస్యలు మాయం..!
బీపీతో బాధపడుతున్నారా.. రోజూ ఎంత ఉప్పు తినాలంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తింటున్నారా..