ఈ సూపర్ ఫుడ్స్.. మీ గట్ హెల్త్‌కు
ఎంతో మేలు చేస్తాయి..
యోగర్ట్ ప్రోబయోటిక్ అయిన యోగర్ట్ గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఓట్స్ బీటా-గ్లూకాన్స్, ఫైబర్‌ను కలిగి ఉండే ఓట్స్ గట్ హెల్త్‌కు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
అల్లం యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే అల్లం గట్ హెల్త్‌కు చాలా మంచిది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
చియా సీడ్స్ ఫైబర్, ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉండే చియా సీడ్స్ కూడా గట్ హెల్త్‌కు ఎంతో ఉపయోగకారి
వెల్లుల్లి యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండే వెల్లుల్లి గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అరటిపళ్లు ఫైబర్‌ను కలిగి ఉండే అరటి పళ్లు ప్రో బయోటిక్‌గా కూడా పని చేస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడి గట్ హెల్త్‌ను పెంపొందిస్తాయి.
కెఫిర్ కెఫిర్ అనేది పాలతో చేసిన పులియబెట్టిన పానీయం. మంచి ప్రో బయోటిక్ అయిన కెఫిర్ గట్ హెల్త్‌ను ప్రోత్సహిస్తుంది
సౌర్‌క్రాట్ పచ్చి క్యాబేజీని మెత్తగా కట్ చేసి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్వారా పులియబెడతారు. ఇది కూడా గట్ హెల్త్‌కు చాలా మంచిది
Related Web Stories
తిన్న ఆహారం వంటబట్టాలంటే ఇలా చేయండి..
ప్రతి రోజూ రెండు యాలకులు తింటే జరిగే అద్భుతాలు ఇవే..
నెయ్యి కలిపి టీ తాగితే కలిగే లాభాలు ఇవే..
బెల్లం టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా....