రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..!

రాత్రిపూట తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా, మూత్రం డార్క్ కలర్ లో ఉన్నా అది కాలేయ సమస్యను సూచిస్తుంది.

రాత్రి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఉంటే అది కాలేయ సమస్యకు సంకేతం.

వికారం, వాంతులు రాత్రి సమయంలోనే ఎదురవుతూ ఉంటే అది  కాలేయ సమస్యను సూచిస్తుంది.

రాత్రి సమయంలో బాగా అలసటగా అనిపిస్తూ ఉంటే కాలేయ సమస్యకు సంకేతమే.

కళ్లు, చర్మం పసుపు రంగులో ఉంటే ముఖ్యంగా రాత్రి సమయంలో ఉంటే కామెర్లు ఉన్నట్టు.  ఇది కాలేయ సమస్యను సూచిస్తుంది.

నిద్రలేమి, పదే పదే నిద్రలో మెలకువ రావడం వంటి సమస్యలు కాలేయ సమస్యలను సూచిస్తాయి.

చర్మ సమస్యలు,  విపరీతమైన దురద వంటివి కాలేయ సమస్యలను సూచిస్తాయి.