క్యాన్సర్ కోసం ఈ టెస్టులు తప్పనిసరి..

క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని పరీక్షలను వైద్యులు సూచిస్తున్నారు

క్యాన్సర్‌ వ్యాధి తొలి దశల్లో ఉండగానే గుర్తిస్తే అది ముదరకుండా గట్టి చర్యలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

బ్రెస్ట్ ఎక్స్‌రేతో క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించొచ్చు. క్రమం తప్పకుండా ఏడాదికి ఓసారి ఈ పరీక్షలు చేయించుకోవలి 

ఊపిరితిత్తుల స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.

ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్టు చేయించుకోవాలి. 

45 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీ పురుషులు క్రమం తప్పకుండా సిగ్మాయిడోస్కోపీ, కోలోనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.