819b96af-9288-475c-ab19-d00c1770c76d-8.jpg

అందంగా మెరిసిపోవాలా.. ఈ కూరగాయలు తింటే సరి

6d231a1d-8faa-4ea9-8dd5-1ab934fbc76a-1.jpg

బ్రోకలీ విటమిన్లు సి, ఎ అలాగే బీటా కెరోటిన్‌తో  ఉంటుంది.

b2421581-f658-4f72-94c7-daa7a51bddc6-2.jpg

ఇది చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

b2421581-f658-4f72-94c7-daa7a51bddc6-2.jpg

బ్రోకలిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు, జింక్, విటమిన్ ఎ, సి చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

చిలగడదుంపలు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లతో నిండి ఉంటాయి. ఇవి వడదెబ్బ, ముడతలు, పొడి బారకుండా చేస్తుంది.

క్యారెట్‌లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహకరిస్తాయి.

కాలే ఆకు కూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

టమాటాలు లైకోపీన్, లుటీన్ అద్బుతమైన మూలం. ఇది సహజమైన మెరుపును సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో  సహాయపడుతుంది.