వీళ్లు వంకాయ అస్సలు
తినకూడదు...
జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుందని హెచ్చరిస్తున్నారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి వంకాయ తింటే సమస్య మరింత ఎక్కువుతుంది.
స్కిన్ అలర్జీతో బాధపడేవారు వంకాయ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
వంకాయలోని ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
Related Web Stories
పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?
ప్రొటీన్ల కోసం మాంసం కంటే ఇవి బెస్ట్ ఫుడ్స్..
ఈ ఆమ్లెట్ తినండి... ఆరోగ్యంగా ఉండండి
రెండు రోజులు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..