పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
పసుపు పాలను
రెగ్యులర్‌గా తాగడం వల్ల
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో వాపు కూడా తగ్గుతుంది.
పసుపు పాలు
మందార టీ పీసీఓడీ
సమస్యను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
అలాగే కండరాలను
ఆరోగ్యంగా ఉంచుతుంది.
మందార టీ
పీసీఓడీ సమయంలో ఆండ్రోజన్‌ను తగ్గించడానికి, ఫోలిక్యులోజెనసిన్‌ను పెంచడనికి మునగ నీరు ఎంతో సహాయపడుతుంది.
మునగ నీరు
అలోవెరా జ్యూస్ ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను పునరుద్ధరిస్తుంది.
అలోవెరా జ్యూస్
పీసీఓడీ లక్షణాలను
తగ్గించడంలో అశ్వగంధ
ప్రముఖపాత్ర పోషిస్తుంది.
నిద్రపోయే ముందు అశ్వగంధ
నీటిని తాగడం మంచిది.
అశ్వగంధ
పీసీఓడీతో బాధపడుతున్న
వారు రెగ్యులర్‌గా మెంతినీరును
ఆహారంలో చేర్చుకుంటే
మంచి ఫలితాలు పొందవచ్చు.
మెంతి నీరు
ఈ టీ కూడా పీసీఓడీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పిప్పర్‌మెంట్ టీ
దాల్చిన చెక్క నీరు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. పీసీఓడీ లక్షణాలను దూరం చేస్తుంది.
దాల్చిన చెక్క నీరు
ఈ విషయాలు మీకు కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి అనారోగ్య సమస్య
తలెత్తినా వెంటనే వైద్యుడిని
సంప్రదించాలి.
Related Web Stories
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
మల్బరీ పండ్లు తింటే మీరు ఊహించనన్ని లాభాలు..
ఈ లక్షణాలు ఉంటే థైరాయిడ్ ఉన్నట్లే!
వావ్.. సీమ చింతతో ఇన్ని ప్రయోజనాలా..?