వర్షాకాలంలో మానసిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి తెలుసుకుందాం.
సూర్యకిరణాలు, పుట్టగొడుగుల నుంచి లభించే విటమిన్-డితో శరీరంలో నెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చియా విత్తనాలు, సాల్మన్ చేపలు తదితర ఆహారం తీసుకుంటే డిప్రెషన్ తగ్గుతుంది.
పసుపు, బెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లతో మాససిక సమస్యలు తగ్గుతాయి.
ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది.
బీన్స్, గుడ్లు తదితరాల్లోని మెగ్నీషియం ఒత్తిడి దూరమవుతుంది.
ఆకుకూరలు, పప్పులో ఉండే ఫోలిక్ యాసిడ్‌తో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.
విటమిన్-ఈ లభించే గింజలు, ఆకుకూరలు తీసుకుంటే మెదడు సమస్యలు దూరం అవుతాయి.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వర్షాకాలంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలి?
వీటిని రెగ్యులర్గా తింటే మీ లివర్ పరిస్థితి అంతే..
మాంసంలో కన్నా ప్రోటీన్ ఎక్కువగా ఉండే సీడ్స్ ఏంటో తెలుసా?
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్టెరాల్పై పూర్తి కంట్రోల్!