ఎలాంటి రోగాలు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
తరచూ ఉసిరికాయ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
బాదం, జీడిపప్పు, వాల్నట్స్ తదితరాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు శక్తి అందుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు తదితరాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వెల్లుల్లి కలిసిన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మజ్జిగ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
సీజనల్ వ్యాధులను నివారించడంలో అల్లం బాగా పని చేస్తుంది.
Related Web Stories
భారత్లో పెరుగుతున్న ఊబకాయ బాధితులు
పిస్తా పాలు తాగితే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే పొరపాటున కూడా తినకూడని 5 రకాల పండ్లు ఇవీ..!
ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే.. మీ పెద్ద పేగు ప్రమాదంలో పడ్డట్లే..