ఈ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది!

సోడియం కంటెంట్ అధికంగా  ఉన్న ఆహారాలు తీసుకుంటే  మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది.

అధిక సోడియం

ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌  వినియోగించడం మెదడు  ఆరోగ్యానికి హానికరం.

ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌

ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ తింటే   మెదడు పనితీరుపై చెడు  ప్రభావం చూపుతుంది.

ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌

ఆల్కాహాల్ సేవిస్తే  జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

ఆల్కాహాల్‌

 వీటిలో ఉన్న అధిక చక్కెర  వల్ల మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది.

చక్కెర పానీయాలు

నూనెలో బాగా వేయించిన  ఆహారాలు తింటే బ్రెయిన్‌  హెల్త్‌ సరిగా ఉండదు.

ఫ్రైడ్‌ ఫుడ్స్‌

ప్రాసెస్‌ చేసిన మాంసం  తింటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. 

ప్రాసెస్‌ చేసిన మాంసం