గుండె జబ్బులకు
ఈ ఫలం దివ్య ఔషధం
వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి.
ఒక కప్పు ఎర్ర ద్రాక్షలో 52 కేలరీలు,
1 గ్రాము ప్రొటీన్, 10 గ్రాముల కొవ్వు,
14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము
ఫైబర్ ఉంటాయి.
ఈ పండ్లు గుండెను
ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మం అందంగా మారుతుంది
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
Related Web Stories
చికెన్ సూప్ తాగితే ఇన్ని లాభాలా...
ఏ పండ్లు తింటే ఏ రోగాలు రాకుండా ఉంటాయంటే..
గర్భిణిలు కాకరకాయను కచ్చితంగా తినాలా...
పచ్చి టమాటాలు ఆ సమస్యలకు చెక్...