కిడ్నీలు త్వరగా పాడేయ్యేందుకు గల అలవాట్లు!
తక్కువ నీరు తాగడం వల్ల
కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ఛాన్స్
ఉందని నిపుణులు చెబుతున్నారు
యాంటీ బయోటిక్స్ ఎక్కువగా
వాడటం వల్ల కిడ్నీలకు హాని ఏర్పడుతుంది
ధుమపానం చేయడం వల్ల
కూడా కీడ్నీల ఆరోగ్యం క్షీణిస్తుంది
మాంసం అనేక సార్లు
తీసుకోవడం వల్ల కూడా
కిడ్నీలలో రాళ్లు వచ్చే ఛాన్స్ ఉంది
సరైన నిద్ర లేకున్నా కూడా
కిడ్నీలు పడవటానికి ఛాన్స్ ఉంది
కూల్ డ్రింక్స్ ఎక్కువగా
తీసుకున్నా కూడా కిడ్నీ
ఫెయిల్యూర్ సమస్యలు పెరుగుతాయి
మూత్ర విసర్జనకు ఎక్కువసేపు
వేళ్లకుండా ఉన్నా కూడా కిడ్నీ
సమస్యలకు దారితీస్తుంది
ఈ సమచారం అవగాహన
కోసం మాత్రమే. మీకు ఏ చిన్న
సమస్య ఉన్నా వైద్యుల సలహా
తీసుకోవడం మాత్రం మరువొద్దు
Related Web Stories
ఈ కూరగాయలు తింటే మీ కాలేయం సేఫ్!
కలబంద గుజ్జుతో ఇన్ని లాభాలా..!
కాలేయం డ్యామేజ్ అయితే కనిపించే లక్షణాలు ఇవీ..!
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే.. ట్రై చేసి చూడండి.