కిడ్నీలు త్వరగా
పాడేయ్యేందుకు గల అలవాట్లు!
తక్కువ నీరు తాగడం వల్ల
కిడ్నీలలో రాళ్లు ఏర్పడే
ఛాన్స్ ఉందని
నిపుణులు చెబుతున్నారు
యాంటీ బయోటిక్స్
ఎక్కువగా వాడటం వల్ల
కిడ్నీలకు హాని ఏర్పడుతుంది
ధుమపానం చేయడం
వల్ల కూడా కీడ్నీల
ఆరోగ్యం క్షీణిస్తుంది
మాంసం అనేక సార్లు
తీసుకోవడం వల్ల కూడా
కిడ్నీలలో రాళ్లు
వచ్చే ఛాన్స్ ఉంది
సరైన నిద్ర లేకున్నా
కూడా కిడ్నీలు
పడవటానికి ఛాన్స్ ఉంది
కూల్ డ్రింక్స్ ఎక్కువగా
తీసుకున్నా కూడా కిడ్నీ
ఫెయిల్యూర్ సమస్యలు
పెరుగుతాయి
మూత్ర విసర్జనకు
ఎక్కువసేపు వేళ్లకుండా
ఉన్నా కూడా కిడ్నీ
సమస్యలకు దారితీస్తుంది
Related Web Stories
ఈ జ్యూస్లు ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం..!
ఈ లక్షణాలు కనిపిస్తే సీ ఫుడ్స్ తినడం మానేయాలి
పన్నీర్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..
కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే ప్రమాదమే..