మహిళలలో మెగ్నీషియం లోపిస్తే జరిగేది ఇదే..
మెగ్నీషియం శరీరానికి అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇది ఖనిజ ద్రవంతో కలవడం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. మెగ్నీషియం లోపిస్తే ఇది జరగదు.
మెగ్నీషియం లోపిస్తే శరీరంలో జరిగే మూడు వందల ప్రతిచర్యలకు ఆటంకం కలుగుతుంది.
శరీరానికి అవసరమైన జింక్, కాల్షియం, కాపర్, పొటాషియం, విటమిన్-డి వంటి పోషకాల నియంత్రణ మెగ్నీషియం లోపం వల్ల గాడి తప్పుతుంది.
పురుషుల కంటే ఎక్కువగా మహిళలలో మెగ్నీషియం లోపం వచ్చే ప్రమాదాలు ఎక్కువ
గర్భధారణ, హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు మెగ్నీషియం లోపం ఎక్కువ ఉంటుంది.
మహిళలలో మెగ్నీషియం లోపిస్తే పిసిఓయస్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మహిళలలో మెగ్నీషియం లోపిస్తే గర్భధారణ, పిల్లలకు పాలివ్వడంలో సమస్యలు ఎదురవుతాయి.
గర్భధారణ సమయంలో మధుమేహం అటాక్ కావడం కూడా మెగ్నీషియం లోపం కారణంగా జరుగుతుంది.
మెగ్నీషియం లోపం కారణంగా అకాల డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువ.
మెగ్నీషియం లోపం ఉంటే నెలసరిలో మూడ్ స్వింగ్స్, వాపు, నొప్పి ఎక్కువ ఉంటాయి.
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యల ప్రమాదం మెగ్నీషియం లోపం వల్ల పెరుగుతుంది.
మెగ్నీషియం లోపిస్తే కడుపులోని శిశువు నాడీ వ్యవస్థ అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుంది.
Related Web Stories
చెవి పోటుతో బాధపడుతున్నారా అయితే ఇలా చేయండి!
కర్బూజతో ఆ సమస్యలన్నీ దూరం
పైనాపిల్ వారికి విషంతో సమానం..
కొర్రలతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..