e531fa74-6cac-4857-8a12-5d3cd514a459-dates.jpg

ఖర్జూరం తినే చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే..

1bf48c86-cce9-4fe4-9f5d-35e799074878-dates1.jpg

ఖర్జూరం చాలా మందికి ఇష్టమైన డ్రై ఫ్రూట్. ఖర్జూరంలో ఐరన్, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

0a07cd53-ba39-40d5-9883-b3d8154aaa39-dates2.jpg

నీరసంగా ఉన్నప్పుడు ఖర్జూరం తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

50585d66-623e-4c2d-9121-90361a60d866-dates3.jpg

ఖర్జూరం తినగానే చాలామంది చేసే పని అందులో ఉండే విత్తనాలు పడేయడం.

ఖర్జూరం విత్తనాలు డయాబెటిస్ కు అద్భుతమైన ఔషదంగా పని చేస్తాయి.

ఖర్జూరం విత్తనాలలో మాంగనీస్,  జింక్,  పొటాషియం,  ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూరం గింజలను కాఫీ పౌడర్ లా తయారు చేసుకుని దీంతో కాఫీ చేసుకుని తాగితే చాలా మంచిది.

ఖర్జూరం విత్తనాలను శుభ్రంగా కడిగి రోటిలో వేసి ముక్కలుగా దంచుకోవాలి. ఈ విత్తనాలను సన్నని మంట మీద వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి.

ఖర్జూరం విత్తనాల కాఫీ తాగితే అధిక బరువు,  ఊబకాయం,  చెడు కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి.  లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.