881d0960-cbc4-431c-8961-104fb6f961cb-0000_11zon (2).jpg

పొట్ట ఆరోగ్యాన్ని  పెంచే పానీయం ఇదే.. !

c3eeff5a-9914-4334-8024-3fb7647880c0-01_11zon (24).jpg

మెంతులు, మెంతికూరలో  చాలా పోషకాలున్నాయి.

ea1272d6-5c15-4c97-9f37-6d6d7493332f-02_11zon (25).jpg

పరగడుపునే మెంతి నీరు  తాగితే మధుమేహం ఉన్నవారికి  గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది.

33d8dd26-69fb-455f-b27a-f7819c78a0db-03_11zon (25).jpg

మెంతులు, సోపు గింజలు,  పసుపు, దాల్చిన చెక్కతో చేసే ఈ  పానీయం మంచి శక్తిని ఇస్తుంది.

మెంతుల్లో  గ్లూకోమానన్ ఫైబర్ ఉంటుంది.

ఇవి చక్కెరను ప్రేగుల్లో  కలవడాన్ని ఆలస్యం చేస్తాయి.

మెంతి గింజలు చర్మంపై  చికాకును తగ్గిస్తాయి.

మెంతులతో పాటు దాల్చిన చెక్క కలిపి చేసే పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.